సాక్షి లైఫ్ : మహిళల్లో మూత్ర లీకేజ్ (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? 50 ఏళ్ల తర్వాత ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ బలహీనత వల్ల ఏ సమస్యలు వస్తాయి? ప్రసవాల తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశం ఎంత? తరచుగా మూత్రం లీక్ అవుతుంటే ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ఈ సమస్య తాత్కాలికమా లేక శాశ్వతమా? మూత్ర లీకేజ్ రకాలేమిటి (స్ట్రెస్, అర్జ్, మిక్స్)? దగ్గు, తుమ్ము, నవ్వినప్పుడు మూత్రం రావడం ఎందుకు జరుగుతుంది? రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం రావడం ప్రమాదమా?
జీవనశైలి మార్పులతో ఈ సమస్య తగ్గుతుందా? ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏవి నివారించాలి? కేగెల్ వ్యాయామాలు ఎలా చేయాలి, అవి ఎంతవరకు ఉపయోగపడతాయి? మందులు లేదా సర్జరీ అవసరమయ్యే పరిస్థితులు ఏవి? ఈ సమస్యను పూర్తిగా నయం చేయగలమా? దీన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదాలు ఏమిటి? మహిళల రోజువారీ జీవితంపై ఈ సమస్య ఎలా ప్రభావం చూపుతుంది? మూత్ర లీకేజ్ సమస్య వయస్సుతో తప్పనిసరిగా వస్తుందా లేక నివారించవచ్చా?
బరువు పెరగడం ఈ సమస్యను ఎలా పెంచుతుంది? డయాబెటిస్ లేదా ఇతర వ్యాధులు దీనికి కారణమవుతాయా? ఎక్కువగా టీ, కాఫీ తాగడం మూత్ర లీకేజ్‌ను పెంచుతుందా? రోజుకు ఎంత నీళ్లు తాగాలి..?ఎక్కువ తాగితే సమస్య పెరుగుతుందా? మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందా? యోగా లేదా ఫిజియోథెరపీ ద్వారా దీన్ని నియంత్రించవచ్చా? హార్మోన్ థెరపీ అవసరమయ్యే పరిస్థితులు ఏవి? ప్యాడ్స్ లేదా ఇతర ప్రొడక్ట్స్ వాడటం సేఫ్ అవుతుందా? ఈ సమస్య వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందా?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ప్రసవాల సంఖ్య ఎక్కువైతే రిస్క్ పెరుగుతుందా? సిజేరియన్ డెలివరీ చేసినా ఈ సమస్య వస్తుందా? మూత్రపిండాలు (కిడ్నీలు) దీనితో సంబంధం ఉందా? మానసిక ఒత్తిడి ఈ సమస్యను ప్రభావితం చేస్తుందా? రోజువారీ వ్యాయామాలు చేయకపోతే పరిస్థితి మరింత కష్టమవుతుందా? డాక్టర్ ఏ పరీక్షలు చేస్తారు ఈ సమస్యను గుర్తించడానికి? ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చా లేక తప్పనిసరిగా వైద్య చికిత్స అవసరమా? దీర్ఘకాలంలో జీవన నాణ్యతపై ఈ సమస్య ఎంత ప్రభావం చూపుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. శ్రీజ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com