మహిళలు ఎన్నాళ్లకు ఓసారి పూర్తి శారీరక పరీక్ష చేయించుకోవాలి..?
సాక్షి లైఫ్ : 40ఏళ్ల వయసు మహిళలకు సిఫార్సు చేసిన వైద్య పరీక్షలు ఏమిటి..? ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మహిళలు చేయాల్సిన నిర్దిష్ట జీవనశైలి మార్పులు ఏమైనా ఉన్నాయా? ఒక వయోజన మహిళలకు ఎలాంటి ఆహరం అవసరం..? రెగ్యులర్ బ్లడ్ ప్రెజర్ ను ఎప్పుడు చెక్ చేసుకోవాలి..? ఏ వయసు మహిళలకు కొలెస్ట్రాల్ పరీక్షలు అవసరం..? వాటిని ఎన్నాళ్లకు ఒకసారి చేయించుకోవాలి?
ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
మహిళలు తెలుసుకోవలసిన గుండె జబ్బుల సంకేతాలు ఏమిటి?మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ కు సంబంధించి ఏ వయస్సులో పరీక్షలు చేయించుకోవాలి..?మహిళలు ఎంత తరచుగా పెల్విక్ పరీక్ష, పాప్ స్మెర్ చేయించుకోవాలి?ఆడవాళ్లు ఏ వయస్సులో మామోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది..? కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే ఎలాంటి పరీక్షలు చేయాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు మంజుల అనగాని సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..అనస్థీషియా ఎన్ని రకాలు..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..లైపోసక్షన్ సర్జరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ప్రపంచంలో ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
