మహిళల్లో సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : జన్యుపరమైన అనారోగ్య సమస్యను ఎలా నియంత్రించ వచ్చు..? హెల్తీ లైఫ్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకో కూడదు..? లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఇన్ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే హెల్తీ గా ఉండొచ్చా..? నాన్ వెజ్ విషయంలో ఎలాంటివి తీసుకోకూడదు..? మెంటల్ హెల్త్ కోసం ఎలాంటి డైట్ అవసరం..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
శారీరక ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? హెల్తీగా ఉండాలంటే..లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పు,చేర్పులు చేసుకోవాలి..? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి జీవన శైలి అవసరం..?అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
