ఉమెన్ హెల్త్ : హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంకేతాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : ప్రీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది..? మెటబాలిజం దెబ్బతినడానికి ప్రధాన కారణాలివే.. ప్రీ మెన్స్ట్రువల్ లక్షణాలు అందరిలో ఒకలా ఉండవా..? పీఎంఎస్ ఉన్నవారిలో కోపంఎక్కువగా ఉంటుందా..? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే..?యువతులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి..? ఊబకాయ సమస్య ఉన్నవారికి ఎలాంటి వ్యాధులు వస్తాయి..? 20, 30ఏళ్ల వయస్సు వారు ఎలాంటి పరీక్షలు చేయించు కోవాలి..?
ఇది కూడా చదవండి..మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో యువతులకు కీలక మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..పగటి భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఎన్నిగంటలు గంటలు విరామం ఉండాలి..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్‌ను తొలగించే ఐదు మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్..
తల్లిదండ్రులు ఏ విషయాల గురించి పిల్లలకు చెప్పాలి..? జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..?నలభై ఏళ్ల మహిళలకు ఈ టెస్టులు తప్పనిసరిగా అవసరం..? ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే ఏం జరుగుతుంది..? అనే అంశాలను గురించి గైనకాలజిస్ట్ డా.మంజుల అనగాని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
