Symptoms of Excess Iron : శరీరంలో ఐరన్ ఎక్కువైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
సాక్షి లైఫ్ : ఐరన్ అధికంగా పేరుకుపోవడాన్ని ఏమంటారు? ఐరన్ ఓవర్‌లోడ్ వల్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? గుండె ఆరోగ్యానికి అధిక ఐరన్ ఎంత ప్రమాదకరం? ఐరన్ టాబ్లెట్లను వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం సరైందేనా? రక్తంలో ఐరన్ స్థాయిని ఎలా పరీక్షిస్తారు? ఐరన్ ఎక్కువైతే కడుపు సమస్యలు వస్తాయా? అధిక ఐరన్ వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా? ఐరన్ సప్లిమెంట్లను ఎంతకాలం వరకు వాడాలి?
ఐరన్ టాబ్లెట్ల దుష్ప్రభావాలు ఏమిటి? ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎప్పుడు తగ్గించాలి? మహిళలు, గర్భిణులు ఐరన్ మాత్రలు తీసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలి? రక్తహీనత లేకపోయినా ఐరన్ టాబ్లెట్లు తీసుకోవచ్చా? ఐరన్ లోపం, ఐరన్ అధికం మధ్య తేడాను ఎలా గుర్తించాలి? ఐరన్ ఎక్కువైతే శరీరంలోని ఏ అవయవాలు ఎక్కువగా దెబ్బతింటాయి? తరచూ అలసట రావడం ఐరన్ అధికానికి సంకేతమా? ఐరన్ టాబ్లెట్ల వల్ల మలబద్ధకం లేదా వికారం వస్తుందా?
ఐరన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? సహజంగా రక్తం పెరగడానికి ఏ ఆహారాలు ఉపయోగపడతాయి? ఐరన్ టాబ్లెట్లు అవసరమా కాదా అని ఎలా తెలుసుకోవాలి? ఐరన్ టాబ్లెట్లు ఎక్కువగా వాడితే శరీరంలో విషపూరిత ప్రభావాలు కలుగుతాయా? రక్తం తక్కువగా ఉందని భావించి స్వయంగా ఐరన్ మాత్రలు తీసుకోవడం ఎంతవరకు సురక్షితం? ఐరన్ అధికమైతే చర్మం రంగులో మార్పులు వస్తాయా? కీళ్ల నొప్పులు, ఐరన్ ఓవర్‌లోడ్‌కు సంబంధం ఉందా? ఐరన్ ఎక్కువగా ఉంటే కాలేయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?
ఐరన్ నిల్వలు (Ferritin) అధికంగా ఉండటం అంటే ఏమిటి? ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటున్నప్పుడు టీ, కాఫీ తాగవచ్చా? ఐరన్ సప్లిమెంట్లు ప్రతి ఒక్కరికీ అవసరమా? శరీరంలో ఐరన్ ఎక్కువైందో లేదో తెలిపే ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఏమిటి? ఐరన్ ఓవర్‌లోడ్ వల్ల గుండె స్పందనలో మార్పులు వస్తాయా? పిల్లలకు ఐరన్ టానిక్ లేదా మాత్రలు ఎక్కువగా ఇస్తే ప్రమాదమా?
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఐరన్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుందా? ఐరన్ ఎక్కువైతే తరచూ కడుపు నొప్పి, వాంతులు వస్తాయా? పురుషుల్లో ఐరన్ అధికం అయ్యే అవకాశం మహిళల కంటే ఎక్కువేనా? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డా.సంధ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
