థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నార్మల్ రేంజ్ ఎంత ఉండాలి..?
సాక్షి లైఫ్ : సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేని కారణంగా చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఐతే వయసును బట్టి థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్(టీ.ఎస్.హెచ్) పరీక్ష ద్వారా థైరాయిడ్ స్థాయిలను గుర్తించవచ్చు. శరీరంలో అధికంగా హార్మోన్లు ఎక్కువగా ఉంటే " హైపర్ థైరాయిడిజం" అని, తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అని అంటారు. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే కొన్నిరకాల సమస్యలు తలెత్తుతాయి. తగ్గితే కూడా ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి..స్లీప్ డిజార్డర్ సమస్యలకు సరైన పరిష్కారాలు
ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?
ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?
థైరాయిడ్ టెస్ట్ - నార్మల్ రేంజ్:
18–30 సంవత్సరాలు:
-
నార్మల్: 0.5–4.1 mU/L
-
తక్కువ: <0.5 mU/L
-
ఎక్కువ: >4.1 mU/L
31–50 సంవత్సరాలు:
-
నార్మల్: 0.5–4.1 mU/L
-
తక్కువ: <0.5 mU/L
-
ఎక్కువ: >4.1 mU/L
51–70 సంవత్సరాలు:
-
నార్మల్: 0.5–4.5 mU/L
-
తక్కువ: <0.5 mU/L
-
ఎక్కువ: >4.5 mU/L
71–90 సంవత్సరాలు:
-
నార్మల్: 0.4–5.2 mU/L
-
తక్కువ: <0.4 mU/L
-
ఎక్కువ: >5.2 mU/L
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
