విటమిన్-డి స్థాయిలను పెంచేందుకు ఏం చేయాలి..?

సాక్షి లైఫ్ : విటమిన్-డి ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకోసం సూర్యరశ్మి తగిలేలా ఉండడం, పోషకాహారం, సరైన ఆహారపు అలవాట్లను పాటించడం అవసరం. విటమిన్-డి శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే, విటమిన్-డి స్థాయిలను పెంచుకోవాలంటే, రోజుకు కనీసం 20 నిమిషాలపాటు సూర్యరశ్మిలో గడపడం, గోధుమ పిండి, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తీసుకోవడం, మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, అలాగే అవసరమైన విటమిన్-డి, క్యాల్షియం టాబ్లెట్లు వాడటం చాలా ముఖ్యం.  

 

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

 

విటమిన్ డి స్థాయిలను పెంచడానికి.. 

-సూర్యరశ్మిలో కనీసం 20 నిమిషాలు గడపాలి.. 
-గోధుమ పిండి, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. 
-మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. 
-వైద్యుల సూచన మేరకు సరైన విటమిన్-డి , క్యాల్షియం టాబ్లెట్లు వాడాలి.. 
-ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి – ఆరోగ్యంగా ఉండండి! 

 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : women-health kids-health vitamin-d importance-of-magnesium magnesium-deficiency calcium-tablets calcium-deficiency calcium physical-health d-vitamin calcium-rich-fruits magnesium vitamin-d-deficiency vitamin-deficiency vitamin-d-benefits magnesium-rich-foods
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com