ఎలాంటి వారిలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి..?
సాక్షి లైఫ్ : ప్రస్తుత తరం జీవనవిధానంలో అనేక మార్పు, చేర్పులు వచ్చిచేరాయి. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఐతే సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే పలు వ్యాధులు దరిచేరవని డాక్టర్లు చెబుతున్నారు. అందుకోసం ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? అనేది తప్పకుండా తెలుసుకోవాలి.. పెళ్ళికి ముందు మహిళలు కొన్నిరకాల టెస్టులు చేయించుకోవాలని, మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా గైనిక్ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
యువతుల్లో థైరాయిడ్ సమస్యలు పెరగడానికి కారణాలు..? అనే అంశాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
