UTI : 50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : మెనోపాజ్ కారణంగా పెద్దవయసు మహిళల్లో యుటీఐ ప్రమాదం పెరుగుతుందా? ఈస్ట్రోజన్ స్థాయి తగ్గడం మూత్ర సంబంధిత ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుంది? 50 తర్వాత మూత్రాశయం బలహీనత లేదా పూర్తిగా ఖాళీ కాకపోవడం యుటీఐకి కారణమవుతుందా? డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక రోగాలు 50 తర్వాత యుటీఐ రిస్క్‌ను పెంచుతాయా?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..High-Calorie Fruits : అధిక కేలరీస్ ఉండే ఫ్రూట్స్ గురించి తెలుసా..?
వయసు పెరిగే కొద్దీ లైంగిక చర్య యుటీఐ వచ్చే అవకాశాన్ని పెంచుతుందా? రోగనిరోధక శక్తి తగ్గడం 50ఏళ్లు పైబడిన మహిళల్లో యుటీఐలకు కారణమవుతుందా?వరుసగా వచ్చే యూటీఐలు ఎలాంటి అంతర్గత ఆరోగ్య సమస్యను సూచిస్తాయా?
50 ఏళ్లు పైబడిన మహిళలు యుటీఐని నివారించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? యుటీఐ లక్షణాలు కనిపించినప్పుడు ఏ సమయంలో డాక్టర్‌ను సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా.పూర్ణచంద్రారెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..Health care : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే చెర్రీస్..
ఇది కూడా చదవండి..Methi side effects : మెంతులు ఎక్కువగా తీసుకున్నా సమస్యే..
ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
