మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువ..? కారణాలేంటి..?
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఆందోళన కలిగించే వ్యాధిగా మారుతోంది. క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వ్యాధి పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మహిళల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే కొన్ని అంశాల గురించి అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
ముఖ్యంగా భారతదేశంలో, ఇటీవలి కాలంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఈ వ్యాధి వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేస్తుంది.అంతేకాదు, భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలలో మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు ఈ మహమ్మారి బారీన పడుతున్నారని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ)ప్రకటించింది.
క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్..
అనేక కారణాల వల్ల పురుషుల కంటే మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జీవసంబంధమైన, జన్యుపరమైన ,పర్యావరణ కారకాల కారణంగా మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
