ఈ ఏడాది ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్..  

సాక్షి లైఫ్ : ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19తేదీన జరుపుతారు. ఈ రోజున ప్రజలకు కాలేయ ఆరోగ్యాన్ని గురించి అవగాహన కల్పిస్తుంటారు. కాలేయం ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ఎలాంటి టెస్ట్ లు చేయించుకోవడం ద్వారా మీ కాలేయాన్ని రక్షించుకోవచ్చు..? సకాలంలో ఆయా వ్యాధి ప్రమాదాన్ని గుర్తిస్తే ఆ వ్యాధి నుంచి ఎలా బాటపడొచ్చు అనేదానిపై అందరికీ అవగాహన అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి..? దానిని ఎలా అధిగమించవచ్చు..?

ఇది కూడా చదవండి..కాళ్లలో ఈ లక్షణాలు.. వెరికోస్ వీన్స్ కు సంకేతమా..? 

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

 


ఈ సంవత్సరం థీమ్ 'ఆహారమే ఔషధం'.. 

శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో కాలేయం సహాయపడుతుంది. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న జరుపుకోవడం ఉద్దేశ్యం కేవలం కాలేయ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే. ఈ రోజు ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం థీమ్ 'ఆహారమే ఔషధం'. ఈ థీమ్ తోనే ఈ ఇయర్ వరల్డ్ లివర్ డే ని జరుపుతున్నారు. మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన భాగం. ఆరోగ్యంగా ఉండటానికి లివర్ ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : liver-damage liver-health liver-infection fatty-liver fatty-liver-symptoms liver-day liver-cleansing-foods liver-injury severe-liver-damage liver-safety reverse-fatty-liver liver-cancer treatment-of-liver-cancer world-liver-day-2025 world-liver-day-2025-theme 2025-world-liver-day theme-of-world-liver-day-2025
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com