35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి..?

షేర్ చేయండి:
35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలు సాధారణంగా ఏ వయస్సులో ప్రారంభమవుతాయి? వయస్సుతో సంతానోత్పత్తి ఎలా మారుతుంది? వయసు పెరిగే కొద్దీ స్త్రీలు గర్భం దాల్చడం కష్టమా? డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితుల ప్రమాదాన్ని తల్లి వయస్సు ఎలా ప్రభావితం చేస్తుంది? స్త్రీ గర్భం దాల్చడానికి అనువైన వయస్సు ఏది? 30 ఏళ్లు లేదా 40 ఏళ్ల తర్వాత గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరికీ వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి? 

ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

జీవనశైలి కారకాలు (ధూమపానం, ఆహారం, వ్యాయామం వంటివి) సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తాయి? ఏ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..? IVF వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతల విజయాన్ని వయస్సు ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. శిరీష రాణి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..మలబద్దకం నుంచి బయట పడాలంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.