బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ ఏది బెటర్..?
సాక్షి లైఫ్ : లైపోసక్షన్ చేయించుకున్నవారు,బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారి మధ్య దీర్ఘకాలిక ఫలితాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? బేరియాట్రిక్ సర్జరీతో కలిపి లైపోసక్షన్ చేయవచ్చా..? లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ ఎందుకు చేస్తారు..? బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు పొందవచ్చు? టెక్నిక్, ఇన్వాసివ్‌నెస్ పరంగా విధానాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ లతో ఏమైనా సమస్యలు ఉన్నాయా?
ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ.. ఈ రెండింటిలో సైడ్ ఎఫెక్ట్స్ లేనిది..? అనే అంశాలను గురించి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా. బి. జగన్ మోహన్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
