బాల్యంలో వాయు కాలుష్యానికి గురికావడం వల్ల డిమెన్షియా.. నూతన అధ్యయనంలో వెల్లడి..
సాక్షి లైఫ్ : వాయు కాలుష్య స్థాయిలు పెరగడం కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు చుట్టుముడుతున్నాయి. సాధారణంగా ఇవి మన ఊపిరితిత్తులకు మాత్రమే హాని కలిగిస్తాయని మనం నమ్ముతాము కానీ అది నిజం కాదు. బాల్యంలో వాయు కాలుష్యానికి గురికావడం వల్ల డిమెన్షియా ప్రమాదం పెరుగుతుందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది.
ఇది కూడా చదవండి..విటమిన్ బి12 లోపం వల్ల అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి..?
వాయు కాలుష్యం ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో అందరూ తప్పని సరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోల్ల్యూషన్ కారణంగా, ఊపిరితిత్తులు ఎక్కువగా దెబ్బతినడం మాత్రమే కాదు వాయు కాలుష్యానికి దీర్ఘకాకాలం గురికావడం వల్ల మెదడుకు, ముఖ్యంగా పిల్లలకు తీవ్రహాని కలుగుతుంది.
బాల్యం నుంచి కలుషిత గాలిని పీల్చడం వల్ల మెదడుకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఇటీవల కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. బాల్యంలో దీర్ఘకాలికంగా వాయు కాలుష్యానికి గురికావడం వల్ల పెద్దయ్యాక డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి..మామోగ్రామ్ ఎలాంటి మహిళలు చేయించుకోవాలి..?
ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి ఉల్లిపాయలను ఎలా తినాలి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి ఆహారాలు థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
