యాంటాసిడ్స్ దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయా..?
సాక్షి లైఫ్ : గ్యాస్ట్రిక్ సమస్య పరిష్కారానికి యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది" అనుకుంటున్నారా? ఉపశమనం కోసం అలవాటు చేసుకుంటున్న యాంటాసిడ్లు దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారతాయని మీకు తెలుసా? గ్యాస్ట్రిక్ సమస్యలు, వాటికి విరుగుడుగా వాడే యాంటాసిడ్ల దుర్వినియోగం వల్ల కలిగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలపై ప్రముఖ వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గ్యాస్ట్రిక్ సమస్యలను విస్మరించవద్దు..!
నేటి ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ధూమపానం, మద్యపానం వంటి అనేక కారణాల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, ఛాతీలో మంట, తేన్పులు, ఆమ్లత్వం (ఎసిడిటీ) వంటివి సాధారణ గ్యాస్ట్రిక్ లక్షణాలు. వీటిని చాలామంది తేలికగా తీసుకుని, ఎసిడిటీ వచ్చిందంటే చాలు ఉపశమనం కోసం యాంటాసిడ్లు వేసుకుంటారు. అయితే, ఈ అలవాటు చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులుహెచ్చరిస్తున్నారు.
ఆమ్ల ఉత్పత్తి పెరగడం: యాంటాసిడ్లు ఆమ్లాలను అణచివేయడం వల్ల, శరీరం దానికి ప్రతిస్పందనగా మరింత ఆమ్లాన్ని ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల యాంటాసిడ్లు వాడటం ఆపగానే సమస్య తీవ్రతరం అవుతుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
