research
Scientific reason : పెరుగు-పంచదార ఆచారం కేవలం సెంటిమెంట్ కాదు, దీని వెనుక సైన్స్ కూడా ఉంది..!
సాక్షి లైఫ్ : మన భారతీయ సంప్రదాయంలో ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు పెద్దలు ఒక చెంచా పెరుగులో కాస్త పంచదార కలిపి తినిపించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. పరీక్షలు రాయడానికి వెళ్తున్నా, కొత్త ఉద్యోగంలో చేరబోతున్నా, లేదా ఏదైనా సుదూర ప్రయాణం చేస్తున్నా.. పెరుగు-చక్కెర తినడాన్ని ఒక శుభశకునంగా, విజయాన్ని అందించే ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే, తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక కేవలం మతపరమైన, ఆధ్యాత్మిక నమ్మకాలు మాత్రమే కాకుండా కొన్ని ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
