ఒక కేజీ బరువు తగ్గాలంటే ఎన్ని క్యాలరీలు బర్న్ చేయాలి..? 

సాక్షి లైఫ్ : డయాబెటిస్ ఉన్నవాళ్లు మూడు  నెలలకు ఓ సారి ఏమేం టెస్టులు చేయించుకోవాలి..? యూరిన్ ప్రోటీన్ టెస్ట్,  కంటి పరీక్షలు ఎలాంటి వారు చేయించు కోవాలి..? కిడ్నీ స్టోన్స్ కు ,గాల్ బ్లాడర్ స్టోన్స్ కు మధ్య తేడా ఏంటి..? హార్ట్ ఎటాక్ కు కరోనా వాక్సిన్.. కారణమా..? కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఏమిటి..? ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..? ప్రధానంగా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి..? సడన్​గా బరువు పెరిగినా, తగ్గినా జాగ్రత్త ఎందుకు పడాలి..? కంగారు పడి బీ.పీ తెచ్చుకుంటున్నారా..? లో బీపీ అనేది డీసీజ్ కాదా..?   

ఇది కూడా చదవండి..మానసిక ప్రశాంతతనిచ్చే సంగీతం..


గాల్ బ్లాడర్ స్టోన్స్ కి, కిడ్నీ స్టోన్స్ కి మధ్య తేడా ఏంటి..? కిడ్నీలో రాళ్లకు కారణం.. ? మూత్రపిండాల్లో రాళ్లను ఎలా గుర్తించాలి..? ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..? ఎలాంటివారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..? బ్రెయిన్ లో ప్రాబ్లెమ్ ఉంటే గెర్డ్(GERD) లో కూడా ప్రాబ్లెమ్ ఉన్నట్టేనా..? శరీరానికి  కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరం..? వంటి అనేక అంశాలను గురించి ప్రముఖ ఫిజీషియన్ డా. జగదీశ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression tensions late-night fasting-time low-bp high-bp weight-loss beverage-calorie-chart fast-food-calorie-chart weight-lose weight over-weight weight-loss-tips

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com