సాక్షి లైఫ్ : అనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయవచ్చా..? ఆపరేషన్ కు ముందు అనస్తీషియా ఎందుకు చేస్తారు..? అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..? అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..? ఏ శస్త్రచికిత్సలకు అనస్తీషియా అవసరం? ఆపరేషన్ కోసం అనస్తీషియా సురక్షితమేనా? అనస్తీషియా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? శస్త్రచికిత్సకు ఏ అనస్తీషియా మంచిది? అనస్తీషియా ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ అనస్తీషియాలజిస్టు డా. ఎం. సుబ్రహ్మణ్యం సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com