సాక్షి లైఫ్ : జీవనశైలి కారకాలు (ధూమపానం, ఆహారం, వ్యాయామం వంటివి) సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తాయి? ఏ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..? IVF వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతల విజయాన్ని వయస్సు ఎలా ప్రభావితం చేస్తుంది? వయస్సుతో సంతానోత్పత్తి ఎలా మారుతుంది? వయసు పెరిగే కొద్దీ స్త్రీలు గర్భం దాల్చడం కష్టమా? డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితుల ప్రమాదాన్ని తల్లి వయస్సు ఎలా ప్రభావితం చేస్తుంది? స్త్రీ గర్భం దాల్చడానికి అనువైన వయస్సు ఏది? 30 ఏళ్లు లేదా 40 ఏళ్ల తర్వాత గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరికీ వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. శిరీష రాణి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com