సాక్షి లైఫ్ : చర్మ సంరక్షణలో ఎస్పీఎఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? ఎన్నాళ్ళ కోసారి దాన్ని మళ్లీ అప్లై చేయాలి? సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..? చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..? డార్క్ స్పాట్స్, హైపర్పిగ్మెంటేషన్ను ఎలా పరిష్కరించ వచ్చు? కెమికల్ ఎక్స్ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్ఫోలి యెంట్స్ మధ్య తేడా ఏమిటి..?పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించు కోవచ్చు..? వర్షాకాలం, చలికాలంలో చర్మ సంరక్షణలో విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com