వెరికోస్ వెయిన్స్ పిల్లల్లో కూడా వస్తాయా..?

సాక్షి లైఫ్ : వెరికోస్ వెయిన్స్ నిర్వహించడంలో ఇంటి చిట్కాలు ఎలా సహాయ పడతాయి? వెరికోస్ వెయిన్స్ చికిత్సకు ఇంట్లో ఉండే ఏ యే సహజ పదార్థాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి..? వెరికోస్ వెయిన్స్ ను నివారించడంలో ఎలాంటి ఆహార మార్పులు సహాయ పడతాయా? వెరికోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఏమిటి..? వేరికోస్ వెయిన్స్ ను తగ్గించడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com