సాక్షి లైఫ్ : గుండె శస్త్రచికిత్స తర్వాత జాగ్రత్తలు..ఎంతవరకు అవసరం..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? పడుకునే విధానంలో ఎలాంటి మార్పులు అవసరం..? గుండె ఆపరేషన్ తర్వాత ఎంతకాలం డ్రైవింగ్ లేదా భారీ యంత్రాలను ఆపరేట్ చేయవచ్చు..? గుండె శస్త్రచికిత్స తర్వాత లైంగిక కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభించడం సురక్షితం? శస్త్రచికిత్స తర్వాత వ్యాయామం ఎప్పుడు ప్రారంభించాలి..? ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏమిటి..? వయసును బట్టి జాగ్రత్తలు మారుతుంటాయా..? లేదంటే అందరికీ ఒకరకంగా ఉంటాయా..? ట్రాన్సిషనల్ కేర్ అనేది ఎలాంటివారికి అవసరం..? గుండె శస్త్రచికిత్స తర్వాత రోజువారీ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా. రామ్ పాపారావు సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com