మీరు రాత్రి భోజనం చేయకుండా నిద్రిస్తే ఏమౌతుందో తెలుసా..?

సాక్షి లైఫ్ : మంచి నిద్ర, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండింటికీ అవసరం. నిద్ర తగ్గినా, పెరిగిన పలురకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మంచి లైఫ్ స్టైల్ అవసరం.. రోజువారీ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి పనిచేసే తీరు వరకు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలను బట్టి ఆరోగ్యంగా ఉండడమనేది ఆధారపడి ఉంటుంది. డిన్నర్ కి నిద్రకి ఎంత గ్యాప్ ఉండాలి..? హెల్తీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అవసరం..? జీర్ణసంబంధిత సమస్యలు ఎందుకు వస్తాయి..? అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి..? అనే అంశాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. లక్ష్మి కిలారు సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెసుసుకోండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com