జలనేతి ప్రక్రియ సైడ్ ఎఫెక్ట్స్..?

సాక్షి లైఫ్ : అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను ఎలా తొలగించవచ్చు..? నాసికా భాగాలను శుభ్రం చేయాలంటే ఏమి చేయాలి..? సరైన ఆరోగ్య ప్రయోజనాలు పొందడం కోసం ఎంత తరచుగా జలనేతి సాధన చేయాలి..? జలనేతి క్రియ అనేది మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? జలనేతి ప్రక్రియ పిల్లలు కూడా చేయవచ్చా..? సైనస్ ఇన్ఫెక్షన్లకు జలనేతి ప్రక్రియ ఉపయోగపడు తుందా? జలనేతి ప్రక్రియలో ఏ రకమైన ద్రావణాన్ని ఉపయోగించాలి? జలనేతి అంటే ఏమిటి..?సైనసైటిస్ లక్షణాల తగ్గించడంలో జలనేతి పాత్ర..? జలనేతి ప్రక్రియ ద్వారా ఎలాంటి రోగాలను నయం చేయవచ్చు..? జలనేతి సాధన ప్రాథమిక ప్రయోజనాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేదిక్ ఆప్తమాలజిస్ట్ డా.సుచిత చల్లా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com