సాలడ్ విషయంలో మధుమేహం ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రొటీన్లు డయాబెటిక్ వ్యాధి నియంత్రణలో ఎలా సహాయపడతాయా? చక్కర స్థాయిలను తగ్గించే ఆహారాలు ఏవి? ఉప్పు - మసాలాలు ఎంత వరకు తినాలి? షుగర్ ఉన్నవాళ్లు రోజుకు నీరు ఎంత తాగడం మంచిది? డయాబెటిక్ వ్యక్తులు కాఫీ లేదా టీ తాగడం ఎలా నియంత్రించాలి? డయాబెటిస్ రోగులకు ఏ రకమైన కూరగాయలు,పండ్లు మంచివి..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com