క్రమరహిత ఋతుస్రావం దేనికి సంకేతం..?  

షేర్ చేయండి:
క్రమరహిత ఋతుస్రావం దేనికి సంకేతం..?  

సాక్షి లైఫ్ : వయస్సు ఋతు చక్రం క్రమబద్ధత, హార్మోన్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? అధిక వ్యాయామం ఋతు చక్రం, హార్మోన్ సమతుల్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? క్రమరహిత ఋతుస్రావం థైరాయిడ్ సమస్యలు లేదా మధుమేహం వంటి అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు సంకేతంగా ఉంటుందా? ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అసమతుల్యత ఋతుస్రావాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఋతు చక్రంలో కార్టిసాల్ పాత్ర ఏమిటి? ఇర్రిగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ సంతానోత్పత్తి, గర్భధారణ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

 

ఇది కూడా చదవండి..మామోగ్రామ్ ఎలాంటి మహిళలు చేయించుకోవాలి..?

ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి ఉల్లిపాయలను ఎలా తినాలి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి ఆహారాలు థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

పర్యావరణ విషపదార్థాలు హార్మోన్ల సమతుల్యత, ఋతు చక్రాలను ఎలా ప్రభావితం చేస్తాయి? హార్మోన్లను సమతుల్యం చేయడానికి ,ఋతుచక్రాలను నియంత్రించడానికి సహాయపడే ఏవైనా ఆహారాలు లేదా సప్లిమెంట్లు ఉన్నాయా? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడికల్ ఎక్స్పర్ట్ డా. సమత తుళ్ల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.