వెరికోస్ వెయిన్స్ సమస్య ఎలాంటి వారికి ఎక్కువగా వస్తుంది..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా వెరికోస్ వెయిన్స్ పై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? వెరికోస్ వెయిన్స్ చికిత్సకు ఇంట్లో ఉండే ఏ యే సహజ పదార్థాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి..? వెరికోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఏమిటి..? వేరికోస్ వెయిన్స్ ను తగ్గించడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించే టప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?
ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?
ఇది కూడా చదవండి..నెఫ్రోలిథియాసిస్ అంటే ఏమిటి..?
వెరికోస్ వెయిన్స్ నిర్వహించడంలో ఇంటి చిట్కాలు ఎలా సహాయ పడతాయి? కాళ్లను పైకి ఎత్తడం వల్ల వెరికోస్ వెయిన్స్ లక్షణాలను ఎలా తగ్గించవచ్చు..? వెరికోస్ వెయిన్స్ ను నివారించడంలో ఎలాంటి ఆహార మార్పులు సహాయపడతాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లను ఎలా నివారించాలి..?
ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
