Sciatica : సయాటికా, నడుము నొప్పి ఉపశమనం కోసం ఉత్తమ యోగాసనాలు..
సాక్షి లైఫ్ : నడుం నొప్పి పెరగకుండా ఉండటానికి, ప్రతి ఆసనం సరైన విధానం (టెక్నిక్) లేదా భంగిమ (అలైన్‌మెంట్) గురించి యోగా గురువులు ఏమిచెబుతున్నారు..? తీవ్రమైన నొప్పి ఉన్నవారు లేదా కొత్తగా యోగా చేసేవారి కోసం ఏమైనా మార్పులు (Modifications) లేదా సహాయక వస్తువులు అవసరమా..? యోగా దినచర్యను ఎంత సమయం పాటు, ఎంత తరచుగా అంటే ఎన్నిసార్లు సాధన చేయాలి? సయాటికాకు, సాధారణ నడుము నొప్పికి తేడా ఏమిటి, దేనికి ఏ ఆసనాలు వేయాలి..?
ఇది కూడా చదవండి..Hypertension : చెవుల్లో 'రింగుమనే' శబ్దం హైపర్‌టెన్షన్‌కు హెచ్చరిక సంకేతమా..?
ఇది కూడా చదవండి..ఎలక్ట్రో-హోమియోపతిలో ఎలాంటి వ్యాధులకు చికిత్స చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
తీవ్రమైన సయాటికా ఉన్నవారు ఖచ్చితంగా దూరంగా ఉండవలసిన ఆసనాలుఏమైనా ఉన్నాయా? సయాటికా ఆసనాలను ప్రయత్నించే ముందు వైద్యుడిని లేదా యోగా నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉందా? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Main Reasons : చేతులు, కాళ్లు చల్లబడడానికి ప్రధానకారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..ఐయోడిన్ లోపం గర్భిణీలకు, పిల్లలకు అత్యంత ప్రమాదకారమా ఎందుకు..?
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
