కల్తీ తేనెను ఎలా గుర్తించవచ్చు..?
సాక్షి లైఫ్ : కల్తీ ఉత్పత్తులకారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. రకరకాలుగా తేనె ను కల్తీ చేస్తూ కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ తేనెను ఎలా గుర్తించావచ్చనేది తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
నకిలీదా..?
నీటి సహాయంతో తేనె నిజమైనదా..? నకిలీదా..? అనేది గుర్తించవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనె కలపండి. అది నీటిలో కిందికి చేరితే అది స్వచ్ఛమైనది. అలా కాకుండా నీటిలో కరిగితే అది నకిలీ. తేనెను వైట్ కలర్ క్లాత్ పై వేస్తె అది పీల్చుకోదు. అంతేకాదు దానిపై మరకలు కూడా అంటవు. ఒకవేళ నకిలీ తేనె ఐతే మరకలు అవుతాయి. క్లాత్ లోపలికి పీల్చుకుంటుంది.
ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
