ఓరల్ క్యాన్సర్ లక్షణాలు..?

షేర్ చేయండి:
ఓరల్ క్యాన్సర్ లక్షణాలు..?

సాక్షి లైఫ్ : ఓరల్ క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్లను మొదటి లేదా రెండో దశలో గుర్తిస్తే 80 శాతం మంది రోగులకు చికిత్స చేసి నయం చేయవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా 40 శాతం క్యాన్సర్లను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

నోటి పుండ్లు.. 

 నోటిలో పుండ్లు మూడు వారాలు దాటినా మనకపోవడం.. 

నోరు, దవడ లేదా మెడ వద్ద గడ్డ లేదా వాపు మూడు వారాల కంటే ఎక్కువ ఉంటుంది.

మింగడం లేదా నమలడం కష్టంగా అనిపించడం

నాలుక లేదా నోటిలోని ఇతర భాగాలలో తిమ్మిరి

గొంతులో ఏదో ఇరుక్కుపోయిన అనుభూతి

దీర్ఘకాలంగా గొంతు నొప్పి 

ఆరు వారాల కంటే ఎక్కువగా గొంతు నొప్పి

దంతాలు బలహీనంగా అనిపిస్తాయి

చిగుళ్ళలో రక్తస్రావం

ఈ లక్షణాలు గమనించినట్లయితే, మీరు ఖచ్చితంగా వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.