సాక్షి లైఫ్ : పేగు ఆరోగ్యానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎలా ఉపయోగ పడుతాయి..? పేగు ఆరోగ్యానికి ఎలాంటి పండ్లు మంచివి..? కడుపులో మంటను తగ్గిస్తుంది..? అల్లం గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో, మంటతో పోరాడడంలో ఏ పాత్ర పోషిస్తుంది?ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు ప్రేగుల ఆరోగ్యం, మంటకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి? ఏ రకమైన గింజలు, విత్తనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తాయి..? జీర్ణవ్యవస్థకు మెరుగుదలకు సహాయపడే కూరగాయలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రొ. శ్రీదేవి ఎర్రోజు మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com