సాక్షి లైఫ్ : మహిళల్లో హార్మోన్ల మార్పులు థైరాయిడ్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయి? మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరగడానికి ఏ అంశాలు దోహదపడతాయి? మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరగడంలో జన్యువుల పాత్ర..? జీవనశైలి కారకాలు మహిళల్లో థైరాయిడ్ రుగ్మతలకు ఎలా దోహదం చేస్తాయి? అనే అంశాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com