మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ రకాలు ఇవే.. 

షేర్ చేయండి:
మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ రకాలు ఇవే.. 

సాక్షి లైఫ్ : రొమ్ము క్యాన్సర్: భారతీయ మహిళల్లో అత్యంతగా వస్తున్న క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఇవి కొత్త క్యాన్సర్ కేసులలో దాదాపు 26.6శాతం పైగా నమోదవుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్: ఇది కొత్త క్యాన్సర్ కేసులలో దాదాపు 17.7శాతం ఉంటుంది. అండాశయ క్యాన్సర్: దాదాపు 6.6శాతం కేసులు.నోటి క్యాన్సర్: 5.0శాతంకేసులు నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఎలాంటి కారకాలు మహిళల్లో క్యాన్సర్‌కు కారణమవుతున్నాయంటే..?

హార్మోన్లు: ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు రొమ్ము,అండాశయ క్యాన్సర్ల కు ప్రధానంగా కారణమవుతున్నాయి. 

జెనిటిక్ మ్యుటేషన్స్ : BRCA1 అండ్  BRCA2 వంటి జన్యు ఉత్పరివర్తనలు(జెనిటిక్ మ్యుటేషన్స్) మహిళల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

జన్యు పాలిమార్ఫిజమ్‌లు: జన్యు పాలిమార్ఫిజమ్‌లలో మార్పులు క్యాన్సర్ కు కారణమవుతున్నాయి.
 వాతావరణంలోని సెకండ్‌హ్యాండ్ పొగ, రాడాన్ వాయువు, కాలుష్యం  ఇతర విషపదార్థాలకు గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

జీవనశైలి విషయంలో.. సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు,  స్ట్రెస్ లెవల్స్ వంటి అంశాలు అన్నీ క్యాన్సర్ రావడానికి కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. స్త్రీకి మెన్స్ట్రువల్ ప్రారంభమయ్యే వయస్సు , మెనోపాజ్ దశ అనేవి ఆమెకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని  పెంచుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.