ఐరన్ లోపాన్ని ఎలా ఎదుర్కోవాలి..?
సాక్షి లైఫ్ : ఒక్కోరకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా పలురకాల ఖనిజాలు, విటమిన్లు పొందవచ్చు. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆకుకూరలు, చిక్కుళ్ళు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, మాంసం, చేపలు, గుడ్లు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి.
ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
నారింజ, నిమ్మ, టమోటా వంటి విటమిన్ "సి" అధికంగా ఉండే ఆహారాలు ఐరన్ శోషణను పెంచుతాయి. ఐరన్ లోపం తీవ్రంగా ఉంటే, వైద్యుడి సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు.
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
