ప్రీ-క్లాంప్సియా సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..?  

సాక్షి లైఫ్ : ఇటీవల ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతి వారం 40కి పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒత్తిడి, మధుమేహం, అధిక బరువు, శారీరక శ్రమ లేని జీవనం, కుటుంబ చరిత్ర వంటివి ఈ ప్రీ-క్లాంప్సియా సమస్యకు ప్రధాన కారణాలు.

 

ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

 

 ఇవి ప్రీ-క్లాంప్సియా, గర్భాశయం నుంచి ప్లాసెంటా వేరుపడటం, గర్భస్రావం, శిశువు ఎదుగుదల మందగించడం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. అందుకే, గర్భం దాల్చినప్పటి నుంచే రక్తపోటు పర్యవేక్షణ, జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, ప్రీ-గర్భధారణ కౌన్సెలింగ్ వంటివి ఎంతో అవసరం.

నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.. 

ప్రతిరోజూ రక్తపోటును పర్యవేక్షించుకోవడం
సమతుల్య ఆహారం తీసుకోవడం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
ఉప్పు తగ్గించడం
తగినంత నిద్రపోవడం
సరిపడా నీరు తాగడం
 
 
"గర్భిణీ స్త్రీలు తమ రక్తపోటు స్థాయిలను తెలుసుకోవడం, వాటిని పర్యవేక్షించడం, డాక్టర్లతో చర్చించడం ద్వారా ప్రీ-క్లాంప్సియా వంటి సమస్యలను నివారించవచ్చు," అని ప్రముఖ గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం, ప్రీ-క్లాంప్సియా లక్షణాలను గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా తమ శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి.. 

ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?

ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : preeclampsia high-bp high-blood-pressure high-bp-symptoms preeclampsia-symptoms symptoms-of-preeclampsia preeclampsia-treatment preeclampsia-awareness preeclampsia-day-2025 preeclampsia-prevention
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com