సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పునరుత్పత్తి ఆరోగ్యానికి తోడ్పడే నిర్దిష్ట విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయా.. ? స్త్రీలు, పురుషులు ఇద్దరికీ సంతానోత్పత్తిని పెంచడంలో సమతుల్య ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? తక్కువ బరువు లేదా అధిక బరువు సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది..? అందుకు ఏఏ ఆహార మార్పులు సహాయపడతాయి?సంతానోత్పత్తికి తోడ్పడే పోషకాలు ఏవి..? ఫోలిక్ యాసిడ్ ఎంత ముఖ్యమైనది..? ప్రెగ్నెన్సీ కోసం భార్య ,భర్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? సహజంగా బ్రతకడం అంటే..? 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

సప్లిమెంట్లతో పాటు ఆహారంలో ఫోలేట్ ఉత్తమ మూలాలు ఏమిటి..? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఆహారాలు ఏవి..? ఏ ఆహారాలలో జింక్ సమృద్ధిగా ఉంటుంది..? సంతానోత్పత్తికి జింక్ ఎలా సహాయపడుతుంది? మెరుగైన సంతానోత్పత్తి కోసం హార్మోన్లను సమతుల్యం చేయడానికి  తినాల్సిన ఆహారాలు..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..అధిక బరువును తగ్గించే టీ..

ఇది కూడా చదవండి..కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?

ఇది కూడా చదవండి..యుక్తవయసులో ఎలాంటి శారీరక లక్షణాలు డిప్రెషన్ ను సూచిస్తాయి..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

 

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.