First Pregnancy : మొదటి గర్భధారణకు వైద్యులు సూచించే సరైన వయస్సు ఏది..?
సాక్షి లైఫ్ : స్త్రీలు గర్భం ధరించడానికి సరైన వయసు ఏది..? గర్భధారణకు ఉత్తమమైన వయస్సు 20–30 మధ్యేనా..? 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు..? ఎక్కువ వయసులో గర్భం దాల్చడం వల్ల బిడ్డపై ప్రభావం ఉంటుందా..? మహిళల ఫెర్టిలిటీ ఏ వయస్సులో ఎక్కువగా ఉంటుంది..? 35 సంవత్సరాల తర్వాత గర్భధారణ ప్రమాదకరమా..? గర్భం ధరించడానికి ముందు మహిళలు ఏ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి..?
జీవనశైలి గర్భధారణ అవకాశాలపై ఎలా ప్రభావం చూపుతుంది..? ఆలస్యంగా పెళ్లి చేసుకున్న మహిళలు గర్భం కోసం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? మహిళలు ఏ వయస్సులో గర్భం దాల్చితే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది..? 20 ఏళ్లలో గర్భం దాల్చడం మంచిదా, లేక 30 తర్వాతా..? గర్భధారణకు సరైన వయస్సు గురించి వైద్యులు ఏమంటున్నారు..? ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల తల్లి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా..? 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం ఎంతవరకు సురక్షితం..? గర్భం దాల్చడానికి ముందు మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?
వయస్సు పెరిగేకొద్దీ ఫెర్టిలిటీ ఎందుకు తగ్గుతుంది..? మొదటి బిడ్డకు సరైన వయస్సు ఏది..? నిపుణుల సూచనలు ఏమిటి..? మహిళలలో ఫెర్టిలిటీ తగ్గే వయస్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..? గర్భధారణకు ముందు ఆరోగ్యంగా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? ఆలస్యంగా గర్భం దాల్చితే IVF అవసరం పెరుగుతుందా..? వయస్సు గర్భధారణ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
పెళ్లి ఆలస్యమైనా గర్భం దాల్చడానికి మార్గాలు ఏమిటి..? గర్భధారణకు సరైన సమయం ఎప్పుడు అని ఎలా గుర్తించాలి..? తల్లి వయస్సు బిడ్డ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. హవ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
