Quality sleep : నాణ్యమైన నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : మంచి నిద్రకు సహాయపడే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు ఏమిటి? నిద్ర సరిగా లేకపోతే కలిగే నష్టాలు ఏమిటి? నిద్ర పట్టకపోవడానికి ప్రధానంగా ఉన్న ఐదు కారణాలు ఏమిటి? మంచి నిద్ర కోసం ఎలాంటి అలవాట్లు ప్రధానం..? మీ ఆహారపు అలవాట్లు నిద్రకు శత్రువులా? ఏయే ఆహారాలు, పానీయాలు నిద్రలేమికి దారితీస్తాయి?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
రాత్రిపూట మీరు ఫోన్ వాడుతున్నారా? ప్రశాంతమైన నిద్ర కోసం పాటించాల్సిన చిట్కాలు. నిద్ర సరిగా లేకపోతే.. డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక సమస్యలు వస్తాయా? నిద్రకు, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆహారపు అలవాట్లు కూడా నిద్ర లేక పోవడానికి కారణమవుతాయి..?
జీవనశైలి మార్పులు మంచి నిద్రను ఎలా అందిస్తాయి..?మంచి నిద్ర కోసం ఎలాంటి అలవాట్లు ప్రధానం? ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? నిపుణుల సూచనలు.. అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. నళిని నాగళ్ల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
