బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ లతో ఏమైనా సమస్యలు ఉన్నాయా?

సాక్షి లైఫ్ : లైపోసక్షన్ చేయించుకున్నవారు, బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారి మధ్య దీర్ఘకాలిక ఫలితాలు ఎలా విభిన్నంగా ఉంటాయి?బేరియాట్రిక్ సర్జరీతో కలిపి లైపోసక్షన్ చేయవచ్చా..? టెక్నిక్, ఇన్వాసివ్‌నెస్ పరంగా విధానాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ.. ఈ రెండింటిలో సైడ్ ఎఫెక్ట్స్ లేనిది..? బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు పొందవచ్చు? అనే అంశాలను గురించి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా. బి. జగన్ మోహన్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com