మహిళల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే, క్యాల్షియం తగ్గుతోందని అర్థం..
సాక్షి లైఫ్ : కాల్షియం ఒక ముఖ్యమైన పోషకం, దీని లోపం శరీర నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి క్యాల్షియం చాలా ముఖ్యం. మహిళల్లో క్యాల్షియం లోపానికి అనేక కారణాలు ఉండవచ్చు. క్యాల్షియం తగ్గడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మహిళల్లో క్యాల్షియం లోపించినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కాల్షియం మన శరీరానికి అవసరమైన ఖనిజం. ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంతో పాటు కండరాల పనితీరు, నరాల కమ్యూనికేషన్ ,గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత, మెనోపాజ్ తర్వాత మహిళల్లో క్యాల్షియం లోపం ఒక సాధారణ సమస్య.
ఇది కూడా చదవండి..పిల్లల పెరుగుదలకు ఎలాంటి ఆహారం అవసరం..?
ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
క్యాల్షియం లోపం..
అసంపూర్ణ ఆహారం: పాలు, పెరుగు, జున్ను, ఆకు కూరలు, సోయా ఉత్పత్తులు వంటి క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో తీసుకోకపోవడం వల్ల శరీరంలో క్యాల్షియంలో పిస్తుంది.
జీర్ణ సమస్యలు: కొన్ని జీర్ణ రుగ్మతలు క్యాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి. మందుల కారణంగా: స్టెరాయిడ్లు, యాంటాసిడ్లు వంటి కొన్ని మందులు క్యాల్షియం శోషణను తగ్గిస్తాయి.
మెనోపాజ్: మెనోపాజ్ సమయంలో, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల ఎముకలలో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలపడతాయి. శారీరక శ్రమ లేకపోతే ఎముకలలో క్యాల్షియం లోపిస్తుంది.
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
