సాక్షి లైఫ్ : ఇటీవల యువతలో పెద్దపేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ విషయం ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఊబకాయం, మధుమేహం వంటి అంశాలు దీనికి కారణమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పెద్దపేగు క్యాన్సర్‌కు అసలు ప్రధాన కారణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..