సాక్షి లైఫ్ : రక్త గ్రూప్ ఒకటైతే ఎవరికెవరికి ఇవ్వవచ్చు? రక్తదానం చేయడానికి ముందు భోజనం ఎందుకు చేయాలి? ఏ సందర్భాల్లో రక్త దానం అత్యవసరమవుతుంది? రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏమేం ఉన్నాయి..? అలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? రక్త దానం చేయడానికి ముందు రక్త పరీక్షలు చేయాలా? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరెవరికి దానం చేయవచ్చు..? అనే అంశాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషన్ డాక్టర్ కృపన్ కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com