సాక్షి లైఫ్ : మూత్రపిండాల వ్యాధి సాధారణంగా ఎలా ప్రారంభ మవుతుంది..?మూత్ర పిండాల వ్యాధికి ప్రధాన కారణాలు ఏమిటి? మూత్రపిండాల వ్యాధి అంటే ఏమిటి? మూత్రపిండాలు శరీరంలో ఏ పాత్ర పోషిస్తాయి..? మూత్రపిండాల వ్యాధి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఆరోగ్యకరమైన జీవనశైలి కిడ్నీల ఆరోగ్యానికి ఎలా సహాయ పడుతుంది? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సత్యనారాయణ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com