ఎలాంటి జన్యుపరమైన రుగ్మతలు కాలేయ సమస్యలకు దారితీస్తాయి..?

సాక్షి లైఫ్ : ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం: ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ (ALD)కి ప్రధాన కారణం..? ఊబకాయం,మధుమేహం: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)కి ప్రధాన కారణాలు. ఫ్యాటీలివర్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ కావ్య సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com