ఎలాంటివాళ్లలో రుతుసంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువ..?

సాక్షి లైఫ్ : మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా గైనిక్ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి..? ఇటీవల మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరగడానికి ప్రధానకారణాలు..? వయస్సును బట్టి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి..? మహిళలు ఏ వయసులో ఏ టెస్టులు చేయించుకోవాలి..? డీ విటమిన్ లోపిస్తే ఆడవాళ్లలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? అనే అంశాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com