పిల్లలలో గురకకు కారణాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : అలెర్జీలు లేదా ముక్కు సంబంధిత సమస్యలు గురకకు ఎలా కారణమవుతాయి..? పిల్లల్లో గురకను తగ్గించడంలో సహాయపడే నిర్దిష్ట నిద్ర భంగిమలు ఉన్నాయా? గురకను తగ్గించడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..? పిల్లలలో గురకను బరువు ఎలా ప్రభావితం చేస్తుంది..? పిల్లల్లో గురకను తగ్గించడంలో సహాయపడే ఏవైనా ఇంటి నివారణలు..? పిల్లల్లో వచ్చే గురక కు సంబంధించి శిశువైద్యుని ఎప్పుడు సంప్రదించాలి? గురకలో స్లీప్ అప్నియా ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? దానిని ఎలా నిర్ధారిస్తారు? పొగ లేదా పెంపుడు జంతువులు వంటి పర్యావరణ కారకాలు గురకను ప్రభావితం చేయగలవా? తరచుగా గురక పెట్టే పిల్లలకు ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డా. హర్షిణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

More videos

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com