సాక్షి లైఫ్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది..? టెక్నాలజీ పెరగడంతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా శరీరానికి ఏమాత్రం శ్రమలేకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఒత్తిడి పెరుగుతోంది. మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? ఎలాంటి వారిలో ఈ సమస్యలు వస్తాయి..? ముందుగా వారిని ఎలా గుర్తించాలి..?నేటి యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com