యువకుల్లో హెయిర్ ఫాల్ కు ప్రధాన కారణాలు..?

సాక్షి లైఫ్ : హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విషయంలో ఎన్నిరకాలు ఉన్నాయి..? హెయిర్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స ఫలితాలు రావడానికి ఎంత సమయం పడుతుంది..? బట్టతలకు చికిత్స చేయవచ్చా..? వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఎలాంటి సహజ చిట్కాలు, చికిత్సలు ఉన్నాయి..? జుట్టు పునరుద్ధరణ సాంకేతికతలో పురోగతి ఏమిటి? బట్టతల చికిత్సకు ఫినాస్టరైడ్, మినాక్సిడిల్ వంటి మందులు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి? హెయిర్ ప్లాంటేషన్ ప్రక్రియలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి..? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఎలాంటి కేర్ అవసరం? ఆహారం, ఒత్తిడి, ధూమపానం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుందా..? జన్యుపరంగా కూడా బట్టతల వస్తుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. భావన సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com