ఎలాంటి ఫుడ్ ను డయాబెటిస్‌ సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు..?

సాక్షి లైఫ్ : రోజువారీ ఆహారంలో సూపర్‌ఫుడ్స్ ను చేర్చడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎలా మెరుగు పరుస్తుంది? డయాబెటిస్ నిర్వహణకు మేలు చేసే సూపర్‌ఫుడ్‌లలో ఏదైనా నిర్దిష్ట యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయా? డైట్‌లో గింజలు విత్తనాలను చేర్చుకోవడం మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది? బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు మధుమేహం ఉన్నవారికి సూపర్ ఫుడ్‌గా పరిగణించవచ్చా? అలా అయితే, ఎందుకు? ఏ సూపర్ ఫుడ్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి..? అవి రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. వేణుగోపాల్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

More videos

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com