ఎలాంటి కారకాలు సోరియాసిస్ ను ప్రేరేపిస్తాయి..?

సాక్షి లైఫ్ : సోరియాసిస్ ఉన్న వ్యక్తికి ఎలాంటి మద్దతు అవసరం..? సోరియాసిస్ ఎన్నిరకాలున్నాయి..? సోరియాసిస్ లక్షణాలు ఏమిటి..? సోరియాసిస్ వంశపారంపర్యమైనదా..? జన్యుపరమైనదా..? సోరియాసిస్ అంటువ్యాధి కాదా..? సోరియాసిస్‌కు ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? జీవనశైలి మార్పులు సోరియాసిస్ లక్షణాలను ఎలా ప్రభావితం చేస్తాయి? సోరియాసిస్ గురించిన అపోహలు-వాస్తవాలు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. సుష్మ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

More videos

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com